Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. గమనంలో ఉన్న వస్తువుకు ఏ భౌతిక రాశి ఉంటుంది?
గతిజ శక్తి
వేగం
రేఖీయ ద్రవ్యవేగం
పైవన్నీ
4
2
. ఎక్కువ ప్రాధాన్యం ఉన్న న్యూటన్ గమన నియమం?
మూడో
మొదటి
రెండో
పైవన్నీ
7
3
. ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాలవ్యవధిలో ప్రయోగిస్తే దానిపై ప్రచోదన ప్రభావం?
తగ్గుతుంది
పెరుగుతుంది
అనంతం
శూన్యం
9
4
. ప్రతిధ్వనిని వినేందుకు వ్యక్తికి, పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం?
16.5 మీ.
26.5 మీ.
16.5 సెం.మీ
6.5 మీ.
13
5
. స్థితిస్థాపకత ధర్మం అధికంగా ఉండే పదార్థం?
ప్లాస్టిక్
మట్టిముద్ద
ఉక్కు
రబ్బర్
19
6
. మానవుడు ఒక సెకన్లో వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య?
10
28
20
50
21
7
. ‘స్టెతస్కోప్’ను ఎవరు కనుగొన్నారు?
ఎడిసన్
పాల్సన్
లెన్నెక్
బాయిల్
27
8
. కింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయనిది?
ఆర్థ్రత
పీడనం
ఉష్ణోగ్రత
సాంద్రత
30
9
. వాయువుల్లో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం?
తగ్గుతుంది
తగ్గి, పెరుగుతుంది
పెరుగుతుంది
మారదు
35
10
. పగటి సమయంలో చంద్రుడి సగటు ఉష్ణోగ్రత ఎంత?
50°C
100°
25°C
75°C
38
Physics Online Test 03
Click Here