Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. కేంద్రక విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం?
నియంత్రిత శృంఖల చర్య
నియంత్రిత కేంద్రక సంలీనం
అనియంత్రిత కేంద్రక సంలీనం
అనియంత్రిత శృంఖల చర్య
1
2
. పరమాణు స్థిరత్వానికి కొలమానం?
పరమాణు ద్రవ్యరాశి
ద్రవ్యరాశి లోపం
పరమాణు సంఖ్య
పరమాణు ద్రవ్యరాశి సంఖ్య
6
3
. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
బెర్లిన్
మార్కొని
ఐన్‌స్టీన్
జి.జె.స్టోనీ
11
4
. గురుత్వాకర్షణ సిద్ధాంతం..?
సూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుంది
విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది
సౌర వ్యవస్థకు మాత్రం వర్తించదు
తెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుంది
14
5
. కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు కారణం?
వేగం పెరగడానికి
అలసట తగ్గించుకోవడానికి
జారకుండా ఉండటానికి
స్థిరత్వం పెంచుకోవడానికి
20
6
. సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు?
మార్కపోల్
అమండసన్
కోపర్నికస్
కెప్లర్
23
7
. భూస్థిర కక్ష్య ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత?
365 రోజులు
24 గంటలు
30 రోజులు
నిరంతరం మారుతుంది
26
8
. భారీ యంత్రాల్లో కందెనలుగా వాడే పదార్ధం?
గ్రాఫైట్
సల్ఫర్
లిగ్నైట్
బాక్సైట్
29
9
. కక్ష్యావేగం ఎంత?
9.8 కి.మీ./సె.
11.2 కి.మీ./సె.
6.8 కి.మీ./సె.
8 కి.మీ./సె.
36
10
. న్యూటన్ ఎన్నో గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు?
రెండో
మూడో
మొదటి
పైవన్నీ
40
Physics Online Test 02
Click Here