Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
గెలీలియో
రూథర్ఫర్డ్
న్యూటన్
మాక్స్ ప్లాంక్
3
2
. మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?
ఫోటాన్
ప్రోటాన్
అయాన్
ఎలక్ట్రాన్
5
3
. కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైంది?
స్వయం ప్రకాశ వస్తువు
మధ్యతరహా నక్షత్రం
ఉత్తమ నలుపు వస్తువు
పైవన్నీ
12
4
. కింది వాటిలో కాంతివేగం దేని వేగానికి సమానం?
గామా-కిరణం
x-కిరణం
ఫోటాన్
పైవన్నీ
16
5
. కాంతి ఏ ధర్మం వల్ల జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది?
వక్రీభవనం
పరావర్తనం
వివర్తనం
రుజువర్తనం
17
6
. నీటిలోని గాలిబుడగ ఎలా ప్రవర్తిస్తుంది?
కుంభాకార దర్పణం
పుటాకార కటకం
కుంభాకార కటకం
పుటాకార దర్పణం
22
7
. మానవుడిపై ఏ కిరణాలు/తరంగాలు పతనమైనప్పుడు విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది?
పరారుణ కిరణాలు
గామా కిరణాలు
రేడియో తరంగాలు
అతినీలలోహిత కిరణాలు
28
8
. ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం?
సంపూర్ణాంతర పరావర్తనం
వక్రీభవనం
కాంతి విశ్లేషణం
పైవన్నీ
32
9
. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది?
ఈథర్
గాలి
నీరు
గాజు
33
10
. కింది వాటిలో సరైంది. 1. కాంతి దాని ధర్మాల అధ్యయనం - ఆప్టిక్స్. 2. కాంతిని కొలిచే శాస్త్రం - ఫొటోమెట్రీ
తప్పు, 2 సరైంది
సరైంది, 2 తప్పు
రెండూ తప్పు
రెండూ సరైనవే
40
Physics Online Test 01
Click Here