Welcome to freeonlinetest9.com
Home
Online Exams
Note:
To find the answer click on Multiple choices
Correct Answer
Wrong Answer
Menu
Physics Free Online Mock Test
1
. కాంతి సంవత్సరం అంటే..?
భూమి, సూర్యుడి మధ్య సగటు దూరం
శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం
సూర్యుడు, గ్రహాల మధ్య సగటు దూరం
భూమి, చంద్రుడి మధ్య సగటు దూరం
2
2
. గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం ఏది?
గురుత్వాకర్షణ బలం
విద్యుత్ - అయస్కాంత బలం
అయస్కాంత బలం
పైవన్నీ
5
3
. గతిజశక్తి కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది?
వేగం
ద్రవ్యరాశి
ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం, ఎత్తు
1, 2
12
4
. 10 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు విరామ స్థితి నుంచి 3 మీ./ సె.2 త్వరణాన్ని పొందింది. అయితే 10 సెకన్లలో అది ప్రయాణించిన దూరం ఎంత?
250 మీ.
100 మీ.
200 మీ.
150 మీ.
16
5
. కిందివాటిలో దేన్ని ‘స్నేహక తైలం’గా వాడతారు?
సోడియం
జింక్
గ్రాఫైట్
లిథియం
19
6
. వస్తువు భారం ఏ ప్రదేశంలో గరిష్టంగా ఉంటుంది?
ధ్రువాల వద్ద
భూమధ్యరేఖ వద్ద
పర్వతాల వద్ద
భూమిపై ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది
21
7
. శక్తి నిత్యత్వ నియమం అంటే..?
శక్తిని సృష్టించలేం.. కానీ నాశనం చేయవచ్చు
శక్తిని సృష్టించవచ్చు.. కానీ నాశనం చేయలేం
శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం
శక్తిని సృష్టించవచ్చు, నాశనం చేయవచ్చు
27
8
. ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే గతిజశక్తిలో కలిగే మార్పు?
1/4 రెట్లు పెరుగుతుంది
4 రెట్లు పెరుగుతుంది
సగం అవుతుంది
రెట్టింపు అవుతుంది
30
9
. కెప్లర్ నియమం దేనికి సంబంధించింది?
శక్తి నిత్యత్వ నియమం
గ్రహాల చలనం
గురుత్వాకర్షణ
పైవేవీకాదు
34
10
. కింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని వేటిని పిలుస్తారు?
మెలమైన్
బేకలైట్
పాలిథీన్
1,2
40
Physics Online Test
Click Here