1. 4,6,8,9 అను అంకెలను ఉపయోగించి రాయగల నాలుగు అంకెల సంఖ్యలు ఎన్ని
- 16
- 12
- 24
- 20
3
2. 7,3,5,4 అను అంకెలను ఉపయోగించి రాయగల 3 అంకెల సంఖ్యలు ఎన్ని ?
- 12
- 24
- 20
- 16
6
3. 0,8,9,5 అను అంకెలను ఉపయోగించి రాయగల '4' అంకెల సంఖ్యలు ఎన్ని
- 16
- 18
- 24
- 14
10
4. 7,8,6,1 వాడిన అంకెను మరలా వాడుతూ రాయగల '4' అంకెల సంఖ్యలు
- 196
- 144
- 256
- 64
15
5. 0,2,5,8 అను అంకెలను ఉపయోగించి రాసిన '4' అంకెల అతిపెద్ద, అతి చిన్న సంఖ్యల భేదం
- 10578
- 2058
- 6462
- 8520
19
6. హిందూ సంఖ్యామానంలో '3' అంకెల సంఖ్యలు ఎన్ని
- 9
- 99
- 900
- 999
23
8. 63789లో 3 యొక్క స్దాన విలువ, 8 యొక్క ముఖ విలువల మొత్తం
- 3008
- 2992
- 3080
- 3000
32
9. 734529లో 4 యొక్క స్దాన విలువ, 2 యొక్క స్దాన విలువల భాగ ఫలం ఎంత ?
- 4020
- 4000
- 3980
- 200
34
10. క్రింది వాటిలో సరి సంఖ్యలను గుర్తించండి ? A)2n+6 B)4n+3 C)7n+5 D)6n+4
- A, B
- A
- A, D
- B, C
39
11. 3 అంకెల సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ మరియు వందల స్థానం సమానం. పదుల స్థానంలో 7 ఉండే సంఖ్యలు ఎన్ని ఉంటాయి ?
- 8
- 9
- 10
- 7
42
12. మూడు అంకెల సంఖ్యలో వందల స్థానం ఒకట్ల స్థానానికి '3' రెట్లు మరియు '10' స్థానంలో '5' ఉంటే సంఖ్యలు ఎన్ని ?
- 3
- 1
- 9
- 2
45
13. 736a2b అనే సంఖ్యలో a,b ల ముఖ విలువల నిష్పత్తి 2:3 మరియు వాటి గ.సా.భా 3 అయిన వాటి మొత్తం
- 6
- 9
- 18
- 15
52
14. 37a56b7 అనే సంఖ్యలో a,bల ముఖ విలువల నిష్పత్తి 3:1 మరియు వాటి క.సా.గు 9 అయిన వాటి భేదం
- 9
- 12
- 6
- 27
55
15. 17A+2A4=407 అయిన A=____
- 5
- 3
- 1
- 7
58
16. 5A1౼23A=325 అయిన A విలువ ?
- 5
- 4
- 7
- 6
64
18. 1A×A=9A అయిన A=____
- 6
- 5
- 0
- 2
69