2. 20సెం.మీ. భూవ్యాసార్థం గల స్థూపానికి ఒక తాడు 260 చుట్లు చుట్ట గలిగితే అదే తాడును 26సెం.మీ. భూవ్యాసార్థం గల స్థూపానికి ఎన్ని చుట్లు చుట్టవచ్చు ?
- 150
- 130
- 200
- 300
7
4. ఒక చదరపు పార్కు 10000మీ². వైశాల్యం కలిగి ఉంది. పార్క్ లోపల 3మీ. వెడల్పు గలమార్గం తయారు చేయబడింది. ఆ మార్గం పై రూ. 150/మీ². చొప్పున టైల్స్ వేసేందుకు అయ్యే ఖర్చు ?
- 8865
- 174600
- 88650
- 91350
14
7. x=√5౼√3/√5+√3 మరియు y అనేది X యొక్క వ్యుత్క్రమము అయితే x³+y³ విలువ...
- 472
- 488
- 504
- 476
26
8. 'K' యొక్క ఏ విలువకు 3x+4y+2=0 మరియు 9x+12y+K=0 రేఖా సమీకరణాల జత ఏకీభవించే రేఖలు అవుతాయో తెలపండి ?
- K = ౼5
- K = 6
- K R ౼6
- K = 5
30
10. 3సం౹౹ల క్రితం ఒక బాలుని వయసు యొక్క వ్యుత్క్రమము, 5సం౹౹ల తరువాత అతని వయసు యొక్క వ్యుత్క్రమాల మొత్తము 2 16/21 అయిన ఆ భిన్నము
- 2/5
- 3/7
- 2/7
- 3/5
38
11. ఒక భిన్నంలో హారము, లవము యొక్క రెట్టింపు కంటే ఒకటి ఎక్కువ. ఆ భిన్నము మరియు దాని వ్యుత్క్రమాల మొత్తము 2 16/21 అయిన ఆ భిన్నము
- 3/5
- 3/7
- 2/5
- 2/7
42
12. a, b, c లు మూడు ధన వాస్తవ సంఖ్యలు మరియు a+b+c/c=౼a+b+c/a=a౼b+c/b=0 అయిన (a+b)(b+c)(c+a)/abc విలువ.....
- 4
- 1
- 0
- 8
46
13. 3x౼2y+6=0 కు x=2౼a మరియు y=2+a సాధన అయిన a విలువ......
- 5/8
- 7/8
- 3/5
- 8/5
52
14. x, y, z లు ధన పూర్ణసంఖ్యలు అయిన x=y²=z³ అయ్యేలా కనిష్ట ధన పూర్ణసంఖ్య ఏది ?
- 729
- 27
- 81
- 64
56
15. 3t+1/16౼2t౼1/7=t+3/8+3t౼1/14 అయిన 't' విలువ
- 1/7
- 2/7
- 3/7
- 3/5
59
16. 6896x45 అనే సంఖ్య 9చే నిస్సేసముగా భాగింపబడిన x యొక్క కనిష్ట విలువ.....
- 5
- 7
- 3
- 1
62
17. ఒక వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ 9820xy3453 ఈ నంబర్ 3తో నిస్సేసముగా భాగింపబడాలంటే (x+y) యొక్క కనిష్ట విలువ......
- 0
- 1
- 2
- 3
67
18. '106240247a' సంఖ్య 3చే నిస్సేసముగా భావింపబడిన 'a' యొక్క కనిష్ట విలువ....
- 1
- 2
- 3
- 0
69
19. (10⁹⁹⁹౼1) అను సంఖ్య క్రింది వానిలో దేనిచే నిస్సేసముగా భాగింపబడును
- 9
- 11
- 10
- 9 మరియు 11
73