4. 1+3+5+.....+(2n౼1)=324 అయిన n విలువ
- 16
- 19
- 18
- 15
15
5. 10 నుంచి 30 వరకు గల బేసిసంఖ్యల మొత్తం.....
- 121
- 200
- 225
- 100
18
6. 360కు గల మొత్తం కారణాంకాల సంఖ్య.....
- 24
- 28
- 36
- 20
21
7. 900కు శుద్ధ కారణాంకాల సంఖ్య....
- 25
- 24
- 27
- 26
25
8. 180 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య......
- 3
- 5
- 2
- 4
30
9. 72 యొక్క విభిన్న ప్రధాన కారణాంకాల సంఖ్య
- 3
- 2
- 5
- 4
34
11. 640 యొక్క సరి కారణాంకాల సంఖ్య....
- 16
- 14
- 10
- 12
42
12. 280 యొక్క బేసికారణాంకాల సంఖ్య......
- 4
- 12
- 8
- 16
45
13. ఒక సంఖ్య x=3⁷×7⁹ గా వ్రాయబడినది. అయిన x కి గల కారణాంకాల సంఖ్య
- 21
- 63
- 189
- 80
52
14. 4¹¹×7⁵×11² లబ్దమునకు గల ప్రధాన కారణాంకాల సంఖ్య.....
- 27
- 29
- 25
- 19
54
15. a, b, εz మరియు a÷bε z అయితే A)a=b; a≠0, b≠0 B)a=0, b≠0 C)b=1 D)'a' యొక్క గుణిజం వీటిలో సరైనది
- A, B, C
- B, C
- A, B, C, D
- A, B
59
17. a, bε w మరియు a౼bε w అయిన A)a>b B)a౼b=0 C)a < b D)b=0 వీటిలో సత్యమైనవి
- A, B, C
- A, C, D
- A, B, C, D
- A, B, D
68
19. క్రింది వాటిలో సరైనవి A)a౼b≠b౼a B)a÷b=b÷a C)a౼(b౼c)≠(a౼b)౼c D)a(b+c)≠ab+ac
- B, C
- C, D
- A, B
- A, C
76