1. ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కాని దానిని గుర్తించుము
- 61
- 91
- 31
- 71
2
2. ఈ క్రింది సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య.....
- 39
- 69
- 49
- 59
8
8. క్రింది వానిలో ఫేర్మాట్ సంఖ్య.....
- 5
- 7
- 11
- 9
29
12. 1 నుండి 20 వరకు గల సరిసంఖ్యల మొత్తం.....
- 90
- 420
- 100
- 110
48
13. 10 నుండి 40 వరకు గల సరిసంఖ్యల మొత్తం....
- 272
- 340
- 400
- 240
51
14. 50 నుండి 75 వరకు గల సరిసంఖ్యల మొత్తం.....
- 916
- 806
- 706
- 786
54
16. 2+4+6+....+2n=156 అయిన n విలువ.....
- 13
- 12
- 11
- 10
62
18. మూడు వరుస సరిసంఖ్యల మొత్తం 72 అయిన వాటిలో పెద్ద సరిసంఖ్య.....
- 20
- 26
- 22
- 24
70
19. ఐదు వరుస సరిసంఖ్యల మొత్తం 160 అయిన వాటిలో కనిష్ట సరిసంఖ్య....
- 30
- 32
- 28
- 26
75
20. నాలుగు వరుస సరిసంఖ్యల మొత్తం 140 అయిన వాటిలో గరిష్ట సరిసంఖ్య
- 34
- 30
- 38
- 32
79