1. 513, 1134, 1215లను భాగించే గరిష్ట సంఖ్య ?
- 9
- 3
- 81
- 27
4
2. 64,72,96 లచే నిస్సేసముగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఏది?
- 216
- 288
- 576
- 192
7
3. 34, 74 లను భాగిస్తే ప్రతిసారి శేషం 4ను ఇచ్చే గరిష్ట సంఖ్య ?
- 20
- 5
- 30
- 10
12
4. క.సా.గు 450 మరియు గ.సా.భా 15 ఇవ్వగల సంఖ్యల జతలు ఎన్ని
- 2
- 5
- 3
- 4
16
5. 1657, 2037 లను ఏ గరిష్ట సంఖ్యతో భాగిస్తే వరుసగా 6, 5 లు శేషాలు వస్తాయి ?
- 127
- 123
- 131
- 121
17
6. 125, 184, 247 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే శేషాలు వరుసగా 5,4,7 లు వస్తాయి ?
- 60
- 40
- 10
- 20
21
7. 43,91,183 లను భాసించినప్పుడు ప్రతిదానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ?
- 6
- 9
- 8
- 4
28
8. 1305, 4605, 6905 లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య N అయితే N లోని అంకెల మొత్తం ?
- 2
- 4
- 3
- 5
30
9. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 ఆ సంఖ్యల మొత్తం 160 అయిన ఆ రెండు సంఖ్యల గ.సా.భా ఎంత ?
- 20
- 15
- 24
- 10
33
10. రెండు సంఖ్యల నిష్పత్తి 3:1 ఆ సంఖ్యల లబ్దం 300 అయిన వాటి గ.సా.భా ఎంత ?
- 10
- 15
- 20
- 5
37
11. ఏ కనిష్ట సంఖ్యకు '5' ను కూడిన ఆ సంఖ్య 12,14,18లచే నిస్సేసముగా భాగించబడుతుంది
- 247
- 249
- 257
- 245
41
12. ఏ కనిష్ట సంఖ్యకు 7 తీసివేసినా అది 12,16,18లచే నిస్సేసముగా భాగించబడును
- 154
- 158
- 144
- 151
48
13. 5,6,7,8 లతో భాగిస్తే శేషం 3 వచ్చే కనిష్ట సంఖ్య
- 842
- 843
- 841
- 840
50
14. 48,60,72 లతో భాగిస్తే వరుసగా 38,50,62లు శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య?
- 720
- 700
- 730
- 710
56
15. రెండు సంఖ్యల క.సా.గు 290 వాటి లబ్దం 7250 అయినా వాటి గ.సా.భా
- 30
- 20
- 35
- 25
60
16. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 వాటి గ.సా.భా 5 అయిన వాటి క.సా.గు
- 60
- 40
- 30
- 20
61
17. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 వాటి క.సా.గు 45 అయిన గ.సా.భా
- 2
- 5
- 4
- 3
68
18. రెండు సంఖ్యల మొత్తం 216 వాటి గ.సా.భా 27 అయిన ఎన్ని జతల సంఖ్యలు ఉండవచ్చును
- 2
- 4
- 1
- 3
69
19. రెండు సంఖ్యల మొత్తం 125 వాటి గ.సా.భా, క.సా.గు వరుసగా 25,150 అప్పుడు ఆ సంఖ్యల వ్యుత్క్రమాల మొత్తం ?
- 1/40
- 1/60
- 1/30
- 1/20
75