1. సహజ సంఖ్యలలో గుణకార విలోమాన్ని కలిగి ఉండే మూలకం
- 2
- 1
- 3
- ఏదీకాదు
2
3. వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించే సంఖ్యా సమితి A)N B)W C)Z D)Q
- B, C
- A, B
- A, D
- C, D
12
4. భాగహారం దృష్ట్యా సంవృత ధర్మంను తృప్తి పరిచే సంఖ్యా సమితి
- Z
- Q
- W
- N
14
15. (10¹⁰⁰⁰౼1) అను సంఖ్య క్రింది వానిలో దేనిచే నిస్సేసముగా భాగింపబడును
- 11
- 10
- 9
- 9 మరియు 11
60
16. (10⁹⁹⁹౼1) అను సంఖ్య క్రింది వానిలో దేనిచే నిస్సేసముగా భాగింపబడును
- 10
- 11
- 9
- 9 మరియు 11
63
17. '106240247a' సంఖ్య 3చే నిస్సేసముగా భావింపబడిన 'a' యొక్క కనిష్ట విలువ....
- 5
- 1
- 0
- 2
66
18. ఒక వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ 9820xy3453 ఈ నంబర్ 3తో నిస్సేసముగా భాగింపబడాలంటే (x+y) యొక్క కనిష్ట విలువ......
- 1
- 0
- 2
- 3
71
19. 6896x45 అనే సంఖ్య 9చే నిస్సేసముగా భాగింపబడిన x యొక్క కనిష్ట విలువ.....
- 5
- 7
- 1
- 3
74
20. 64,72,96 లచే నిస్సేసముగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఏది?
- 576
- 192
- 288
- 216
77