3. 3/8 of 168×15÷5+x=549÷9+235 అయితే x విలువ ఎంత?
- 92
- 107
- 296
- 174
10
4. లఘురూపంలో భిన్నాలు ఉన్నప్పుడు, కింద సమీకరణంలో లోపించిన అంకెలు x, y లను పూర్తి చేయండి? 5 1/xy 3/4=20
- 3,1
- 3,3
- 4,1
- 5,3
14
5. ఒక సంఖ్యలోని 1/5వ వంతు ఆ సంఖ్యలోని 1/7వ వంతు కంటే 10 ఎక్కువ ఆ సంఖ్య ఏది?
- 125
- 175
- 150
- 200
18
6. a*b=ab/a+b అయిన 3*(3*౼1) యొక్క విలువ కనుక్కోండి?
- ౼1
- 2/3
- ౼3
- ౼1.5
23
7. a*b=2a౼3b+ab అయితే 3*5+5*3=?
- 20
- 22
- 26
- 28
26
8. ఒక సంఖ్యకు 7 కలిపితే వచ్చే మొత్తాన్ని 5తో గుణించి ఆ లబ్దాన్ని 9తో భాగించి ఆ భాగఫలితంలో నుంచి 3 తీసివేస్తే వచ్చిన శేషం 2 ఆ సంఖ్య?
- 50
- 30
- 20
- 60
31
9. 2x+y=15, 2y+z=25 మరియు 2z+x=26 అయిన z విలువ ఎంత?
- 4
- 9
- 11
- 7
35
10. 4 పురుషులు, 2 స్త్రీల మొత్తం నెలసరి ఆదాయం రూ.46,000. స్త్రీకి, పురుషుడికి కంటే రూ.500 ఎక్కువ జీతం ఉంటే, స్త్రీకి నెలసరి జీతం ఎంత?
- రూ. 7500
- రూ. 8000
- రూ. 9000
- రూ. 6500
38
11. ప్రతి పైన్ ఆపిల్ ఖరీదు రూ.7, ప్రతి పుచ్చకాయ ఖరీదు రూ.5 వాడు ఈ రెండు పళ్ళమీద మొత్తం రూ.38 ఖర్చుచేస్తే వాడు కొన్న పైన్ ఆపిల్ సంఖ్య?
- 1
- 2
- 4
- 6
43
12. రూ.750 మొత్తాన్ని A,B,C,D లకు పంచాలి. B,C లు ఇద్దరికి పంచిన మొత్తానికి సమానంగా A వాటా C కంటే B కి రూ.125 అధికం గాను, D కి C తో సమానంగా వాటాలు వస్తే A వాటా ఎంత?
- రూ. 225
- రూ. 100
- రూ. 325
- రూ. 275
47
13. ఒక ముద్రాపకుడు 1 నుంచి పేజీల సంఖ్యను మొదలు పెట్టి, మొత్తం అన్ని పేజీలకు కలిపి 3189 అంకెలను వాడాడు. పుస్తకంలోని పేజీల సంఖ్య?
- 1005
- 1065
- 1074
- 1080
51
14. ఒక వైటర్ జీతం, టిప్పు మొత్తం జీతంగా పరిగణించగా ఒక వారంలో అతనికి వచ్చిన టిప్పు అతని జీతానికి 5/4 రెట్లు, అతని జీతంలో టిప్పుగా వచ్చిన వంతు?
- 5/8
- 4/9
- 5/9
- 5/4
55
15. బాలిబాలికలు 100 మందికి ప్రతి బాలునికి రూ.3.60 ప్రతి బాలికకు రూ. 2.40 చొప్పున రూ.312 పంచితే బాలికల సంఖ్య?
- 35
- 40
- 65
- 60
58
16. రూ.450కు కొన్ని టెన్నిస్ బంతులను కొన్నారు. ప్రతి బంతి ఖరీదు రూ.15లు తగ్గినట్లయితే అదే డబ్బుతో 5 బంతులు అదనంగా వచ్చేవి. కొన్న బంతుల సంఖ్య?
- 5
- 15
- 25
- 20
62
17. 2 బల్లలు, 3 కుర్చీలు కలిపి రూ.3500 ఖరీదు. 3 బల్లలు, 2 కుర్చీలు, కొంటే రూ.4000 ఖరీదవుతుంది అప్పుడు ప్రతి బల్ల ఖరీదు?
- రూ.800
- రూ.1000
- రూ.500
- రూ.1500
66
18. బర్రెలు, బాతులు ఉన్న ఒక గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే 24 ఎక్కువ. గుంపులో బర్రెల సంఖ్య?
- 6
- 12
- 10
- 16
70
19. ఒక వ్యక్తికి కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. తలల సంఖ్య 48, కాళ్ళ సంఖ్య 140. అయితే కోళ్ల సంఖ్య?
- 22
- 24
- 28
- 26
76