1. 3:4 కు సమానమైన ఒక నిష్పత్తిలో పూర్వపదము 12 అయితే ఉత్తరపదము?
- 16
- 20
- 9
- 24
1
2. ఒక స్కూటారు ఒక టి.విల ధరలు 7:5 నిష్పత్తిలో ఉన్నాయి. టి.వి. కంటే స్కూటరు రూ.8000 ఎక్కువ ఖరీదుగా ఉంటే టి.వి. ధర ఎంత? (రూ.లలో)
- 20,000
- 24,000
- 28,000
- 36,000
5
5. 15 లీటర్ల మిశ్రమంలో 20% ఆల్కహాల్,మిగతాది నీరు ఉన్నాయి. 3 లీటర్ల నీరు దానికి కలిపితే కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ శాతం?
- 17%
- 18 1/2%
- 16 2/3%
- 15%
19
13. 2/3,3/4,4/5,5/6 అతిపెద్ద, అతిచిన్న భాగాల మధ్య వ్యత్యాసము?
- 1/12
- 1/20
- 1/30
- 1/6
52
14. కింది సమీకరణంలో (?) గుర్తుకు బదులు రాయదగినవిలువఎంత54(?)3+543+5.43=603.26
- 5
- 8
- 6
- ఏదీకాదు
56
17. ఒక మీటరు గుడ్డ నుంచి 8 సమాన ముక్కలు కత్తిరించవలెను. ఆ టైలరు 37.5 మీటర్ల గుడ్డ నుంచి ఎన్ని ముక్కలు కత్తిరించగలడు?
- 40
- 320
- 360
- ఏదీకాదు
68
18. 2 చీరలు, 4 షర్టుల మొత్తం ఖరీదు రూ.1600 ఇదే డబ్బుతో 1 చీర, 6 షర్టులు వస్తాయి. ఒకడు 12 షర్టులు కొనడానికి అయ్యే ఖర్చు?
- రూ. 1200
- రూ. 4800
- రూ. 2400
- ఏదీకాదు
71
19. (4.7×13.26+4.7×9.43+4.7×77.31) యొక్క విలువ ఎంత?
- 47
- 0.47
- 470
- 4700
75
20. 1001÷11 of 13 యొక్క విలువను రాయండి?
- 7
- 91
- 169
- 143
77