1. 3528 యొక్క కారణాంకాలలో వర్గములు ఎన్ని ?
- 8
- 10
- 27
- 36
1
3. 127, 130ల వర్గాల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి ?
- 890
- 680
- 768
- 770
12
5. 10¹+10²+10³+10⁴+....+10¹⁰⁰ ను 6చే భాగించిన శేషం ?
- 3
- 4
- 1
- 2
18
6. (1౼1/n+1)+(1౼2/n+1)+(1౼3/n+1)+....+(1౼n/n+1)=
- 0
- 1
- n/2
- n
23
10. నాలుగంకెల శుద్దసంఖ్య మరియు 'x' ల మొత్తం ఒక పరిపూర్ణ వర్గం అయిన 'x' యొక్క కనిష్ట విలువ ?
- 195
- 162
- 28
- 153
40
11. 528x36, 11చే నిస్సేసముగా భాగించబడితే 'x' విలువ ?
- 9
- 8
- 1
- 6
42
12. ఒక సంఖ్యను 5తో భాగిస్తే 3 శేషం వస్తుంది. ఆ సంఖ్య వర్గాన్ని 5తో భాగిస్తే శేషం ఎంత ?
- 3
- 2
- 4
- 1
47
13. P, Q లు రెండు ప్రధానసంఖ్యలైన P, Qకేజ్ గల కారణాంకాల సంఖ్య
- 4
- 2
- 1
- 3
49
14. 5, p, q 13, T, 40, x అనే దత్తాంశoలో 4వ అంశం నుండి ప్రతి అంశం దాని ముందున్న మూడు అంశాల మొత్తానికి సమానం అయిన 'x' విలువ ?
- 67
- 74
- 61
- 21
54
15. ఆనంద్ ఆదాయం, ఖర్చుల నిష్పత్తి 5:2 అయిన ఆనంద్ పొదుపును వృత్తరేఖా చిత్రంలో చూపాలంటే సెక్టారు కోణం ఎంత ఉండాలి ?
- 90°
- 216°
- 108°
- 144°
58
16. మొదటి 100 సహజసంఖ్యలలో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలను వ్రాయగా ఏర్పడిన దత్తాంశ సగటు ?
- 52
- 50.5
- 51
- 51.5
63
19. 7, 10, 15, x, y, 27, 30 అనే దత్తాంశ మధ్యగతం 17 ఈ దత్తాంశానికి మరో పూర్ణసంఖ్య 50ని చేర్చిన మధ్యగతం 18 అయిన y విలువ ? ( x < y)
- 16
- 19
- 18
- 17
74