1. ఒక రెండంకెల సంఖ్యలో రెండు అంకెలమొత్తం 9 ఈ సంఖ్య నుండి 27ను తీసివేసిన సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. అయిన ఆ సంఖ్య ?
- 45
- 36
- 63
- 54
3
2. రెండు ధనసంఖ్యల భేదము 36. ఒక దానిని రెండవ దానితో భాగించగా వచ్చే భాగఫలము 4, అయిన అందులో చిన్నసంఖ్య ?
- 48
- 8
- 16
- 12
8
3. సాధారణవడ్డీ అసలులో 25% కి సమానం మరియు వడ్డీరేటు కాలానికి సమానం అయిన వడ్డీరేటు ఎంత ?
- 3%
- 6%
- 5%
- 4%
11
5. ఒక పనిని 'ఎ' 25 రోజుల్లోనూ, 'బి' 20 రోజుల్లోనూ చేస్తారు. మొదట 'ఎ' పనిని ప్రారంభించి 5 రోజుల తరువాత పనిని వదిలి వెళ్లెను. అయిన మిగిలిన పనిని 'బి' ఎన్ని రోజులలో చేస్తాడు ?
- 18 రోజులు
- 15 రోజులు
- 16 రోజులు
- 14 రోజులు
19
6. 'K' యొక్క ఏ విలువకు 3x+4y+2=0 మరియు 9x+12y+k=0 మరియు 9x+12y+k=0 రేఖా సమీకరణాల జత ఏకీభవించే రేఖలు అవుతాయి ?
- K=3
- K=6
- K=4
- K=2
22
7. ఒక తరగతిలో 56 మంది విద్యార్థులు గలరు. అయిన బాల బాలికల నిష్పత్తి కానిది క్రింది వాటిలో ఏది ?
- 7:2
- 9:5
- 4:3
- 5:3
28
8. రెండు సంఖ్యల నిష్పత్తి 7:3 వాటి మొత్తము మరియు భేదంలకు గల నిష్పత్తి ?
- 9:5
- 7:2
- 5:2
- 2:5
31
9. 3:4 మరియు 7:8 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 72:x అయిన 'x' విలువ ?
- 64
- 84
- 72
- 48
34
10. రెండు సంఖ్యల నిష్పత్తి 1:2 వాటికి 7 కలుపగా నిష్పత్తి 3:5 గా మారిన వాటిలో కనిష్ట సంఖ్య ?
- 14
- 28
- 10
- 12
37
11. ఒక సంచిలో 1రూ., 50పై. 25పై. నాణేల విలువల నిష్పత్తి 4:5:3 మరియు ఆ సంచిలోని మొత్తం నాణేలు 520 అయిన 50పై. నాణేలు ఎన్ని ?
- 20
- 100
- 2000
- 200
44
12. 11, 7, 3, 1 లలో ప్రతిదానికి ఏ కనిష్టసంఖ్యను కలిపిన వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి ?
- 3
- 5
- 4
- 2
46
14. ఒక పటం యొక్క స్కేలు 1:50000 అని ఇవ్వబడినది. పటంలో రెండు పట్టణాల మధ్య దూరం 6సెం.మీ. ఉన్నచో వాటి మధ్యగల నిజదూరము (కి.మీ.లలో)
- 2 కి.మీ.
- 5 కి.మీ.
- 4 కి.మీ.
- 3 కి.మీ.
56
15. 8మీ. ఎత్తు గల ఒక స్తంభం 10మీ. పొడవు గల నీడను ఏర్పరచినది. అదే సమయంలో అవే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40మీ. పొడవు గల నీడను ఏర్పరచిన ఆ చెట్టు ఎంత ?
- 48మీ.
- 46మీ.
- 32మీ.
- 23మీ.
59
17. 16 మంది ఒక గుంతను 10 రోజులలో త్రవ్వుతారు. వారు ఆ పని 4 రోజులు చేసిన తరువాత మిగిలిన పనిని 4 రోజుల లోనే చేయవలెనన్నా ఇంకనూ ఎంతమందికి అదనంగాకావాలి ?
- 20 మంది
- 7 మంది
- 27 మంది
- 8 మంది
68
18. గత సంవత్సరం ఒక వస్తువు ధర రూ.40 ఈ సంవత్సరం దాని ధర రూ.50లకు పెరిగినది. ధరలో పెరుగుదల శాతం ?
- 15%
- 25%
- 20%
- 10%
70
19. ఒక పాఠశాలలో వర్షంపడిన రోజున 150మంది విద్యార్థులకు గాను, 25మంది పాఠశాలకు రాలేదు. అయిన వచ్చిన విద్యార్థుల శాతం ?
- 83 1/3%
- 11%
- 16 2/3%
- 10%
73
20 . ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి 10% పెరిగి ఎత్తు 30% తగ్గిన దాని వైశాల్యంలో మార్పు శాతం ?
- 23%
- 77%
- 20%
- 32%
77