4. ఒక సెల్ ఫోన్ ను రూ.750లకు అమ్మటం ద్వారా ఒక వ్యాపారి 10% నష్టం పొందెను. 5% లాభం పొందుటకు ఆ సెల్ ఫోన్ ను అమ్మవలసిన ధర ?
- రూ.835
- రూ.855
- రూ.875
- రూ.825
15
5. కొంత వడ్డీరేటు పై రూ.6500లు 4సం౹౹లకు రూ.8840 అగును. అదే వడ్డీరేటు వంతున రూ.1600 ఎంతకాలంలో రూ.1816 మొత్తం ఆగును ?
- 1 2/3సం౹౹
- 2సం౹
- 1సం౹౹
- 1 1/2సం౹౹
20
6. m, n లు రెండు ధన పూర్ణసంఖ్యలు √mn=10 అయిన m+n విలువ కానిది క్రింది వాటిలో ఏది ?
- 50
- 25
- 52
- 101
21
9. ABC ఒక మూడంకెలసంఖ్య అయిన ABC+BCA+CAB క్రిందివాటిలో ఏ సంఖ్యలచే భాగించబడును ? ఎ)9 బి)3 సి)37 డి)11
- ఎ, డి
- ఎ, బి
- బి, సి
- సి
35
10. 2560 యొక్క బేసి కారణాంకాల సంఖ్య ?
- 1
- 2
- 20
- 18
38
12. 253x అనునది ప్రధానసంఖ్య అయితే x విలువ క్రింది వానిలో ఏది ?
- 3
- 7
- 5
- 1
48
13. 142N, 12చే నిస్సేసముగా భాగించబడును N=?
- 5
- 2
- 1
- 8
52
14. 1860867 ను ఎన్ని వరుస బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు ?
- 133
- 123
- 113
- 127
54
15. 433×456×43N లబ్దంలో ఒకట్ల స్థానంలోని విలువ N+2 అయిన N విలువ ?
- 3
- 6
- 8
- 1
58
16. 4 సంఖ్యల క.సా.గు 117 మరియు ప్రతి జత గ.సా.భా 3 అయిన ఆ 4 సంఖ్యల లబ్దం ?
- 351
- 3159
- 4123
- 142
62