5. 24, 30, 42ల గరిష్ట సామాన్య భాజకము
- 4
- 6
- 2
- 8
18
8. 5 అంకెల అతి పెద్ద సంఖ్యకు '1' ని కలిపితే....అంకెల సంఖ్య వచ్చును
- 6
- 4
- 5
- ఏదీకాదు
29
13. ఒక త్రిభుజము యొక్క భూమిని 30% పెంచినను దాని వైశాల్యంలో మార్పు రాకూడదంటే ఎత్తును ఎంత శాతం తగ్గించాలి ?
- 9 1/11%
- 30%
- 23 1/13%
- 11 1/9%
51
17. దీర్ఘ చతురస్రాకార క్షేత్రం పొడవు, వెడల్పుల నిష్పత్తి 15:8 మరియు దాని చుట్టుకొలత 46మీ. దాని కర్ణం పొడవు ?
- 18మీ.
- 19మీ.
- 16మీ.
- 17మీ.
68
19. 12సెం.మీ×8సెం.మీ.×6సెం.మీ. కొలతలుగా గల దీర్ఘ ఘనకార చెక్క దిమ్మెను పెయింట్ లో ముంచి బయటకు తీసి 2సెం.మీ. భుజం గల సమఘనాలుగా కత్తిరిస్తే ఏ వైపు రంగు లేని ఘనాలు ఎన్ని ?
- 24
- 48
- 6
- 8
76
20. 20సెం.మీ.×16సెం.మీ.×10సెం.మీ. కొలతలుగా గల చెక్క దిమ్మె నుండి 4సెం.మీ. భుజం గల సమఘనాలుగా కత్తిరించిన ఎన్ని సమ ఘనాలు వస్తాయి ?
- 30
- 50
- 40
- 20
79