4. 1/5:1/x=1/x:1/1.25 అయిన దీనిలో x విలువ ఎంత ?
- 2
- 2.5
- 1.5
- 3.5
14
5. A, B, C ల జీతాలు. 2:3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటికి వరుసగా 15%, 10% మరియు 20% పెంపు వస్తే, వాళ్ళ కొత్త జీతాల నిష్పత్తి?
- 23:33:60
- 10:11:20
- 3:3:10
- ఏదీకాదు
17
6. 1/2:2/3:3/4 కు అనుపాతంలో రూ.782 ను 3 భాగాలు చేస్తే వాటిలో కనిష్ట భాగము? (రూ౹౹లలో)
- 182
- 190
- 204
- 196
23
7. 1:2:3 నిష్పత్తిలో 25పై, 10పై, 5పై నాణేలు ఉన్న సంచిలో మొత్తం డబ్బు రూ.30. అందులో 5పై నాణేలు ఎన్ని?
- 50
- 150
- 100
- 200
26
9. 3/8 of 168×15÷5+x=549÷9+235 అయితే x విలువ ఎంత?
- 189
- 107
- 296
- 174
34
10. 3 సంఖ్యల మొత్తం 98. మొదటి రెండు సంఖ్యలు 2:3, రెండవ,మూడవ సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉంటే రెండవ సంఖ్య?
- 48
- 58
- 20
- 30
40
11. 3/11, 5/9ల మధ్య ఏ నిష్పత్తిలో ఉన్నదో అదే నిష్పత్తి ఒక భిన్నం 1/27తో కలిగి ఉంటే ఆ భిన్నం?
- 1/11
- 55
- 1/55
- 3/11
43
12. P వాటా/Q వాటా=Q వాటా/R వాటా=R వాటా/S వాటా=2/3 అయ్యేటట్లు రూ.1300 ను P,Q, R,S లకు పంచితే P వాటా? (రూ.లలో)
- 160
- 140
- 320
- 240
45
13. రెండు సంఖ్యలు, మూడవ సంఖ్య కంటే వరుసగా 20%, 50% ఎక్కువ. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి?
- 6:7
- 2:5
- 4:5
- 3:5
51
14. డజను అద్దాలు ఉన్న ఒక అట్ట పెట్టె పడిపోయింది. దానిలోని పగిలిన అద్దాలకు, పగలని వాటికి ఉండటానికి వీలులేని నిష్పత్తి?
- 3:1
- 7:5
- 2:1
- 3:2
56
15. 5:2:4:3 అనుపాతంలో కొంత డబ్బును A, B,C, D లకు పంచగా D కంటే C కి రూ.100 ఎక్కువ వచ్చింది B వాటా? (రూ.లలో)
- 500
- 2000
- 1500
- ఏదీకాదు
58
16. ఒక సంఖ్యలో 40% ఇంకో సంఖ్యలో 2/3వంతుకు సమానమైన ఆ రెండు సంఖ్యల నిష్పత్తి?
- 3:7
- 2:5
- 7:3
- 5:3
64
18. 5,8,15 లకు చతుర్ద అనుపాత సంఖ్య?
- 18
- 19
- 20
- 24
72
19. ఒక స్కూల్ లో బాలురులో 10% బాలికలలో 1/4వంతుకు సమానము. బాలుర, బాలికల నిష్పత్తి ఎంత?
- 2:1
- 4:3
- 3:2
- 5:2
76
20. 12, 30 ల తృతీయ అనుపాత సంఖ్యకు 9, 25ల మధ్యమ అనుపాత సంఖ్యకు ఉండే నిష్పత్తి?
- 9:14
- 2:1
- 5:1
- 7:15
79