1. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అను బంధ సంస్థలు ?
- నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
2
2 జన్ ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశ పెట్టిన సంవత్సరం?
7
3. విదేశీ యాత్రా మిత్ర పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు?
9
4. సంస్కరణల్లో భాగంగా ఇన్సూరెన్స్ రంగంపై ఏర్పాటైన కమిటీకి అధ్యక్షుడు ?
16
5. బీమా రంగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన సంస్థ?
- ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ
19
6 జీవిత బీమా సంస్థ నిర్వహించే 'సాంఘిక భద్రతా నిధి' ఎప్పుడు ప్రారంభమైంది?
23
7. సెబీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
25
8. Crisil 500 సూచీ కొత్త పేరు?
29
9. సింగపూర్ స్టాక్ మార్కెట్ లో సూచీలు?
34
10 కొత్త బీమా కంపెనీ చెల్లించిన మూలధనం కనీస పరిమితి ఎంత ఉండాలని మల్తోత్రా కమిటీ సూచించింది?
37