1. దేశంలో నాణేలు ముద్రించే ప్రదేశాలు ?
- ముంబై, కోల్కతా, హైదరాబాద్, నోయిడా
2
2 రిజర్వ్ బ్యాంకులో ఫైనాన్షియల్ మార్కెట్ డిపార్ట్మెంట్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
7
3. ఇండియన్ కాయినేజ్ యాక్ట్ ?
9
4. చిన్న నాణేల (అఫెన్సెస్) యాక్ట్ ?
16
5. భారత్ లో ద్రవ్యమార్కెట్ ను ఏ విధంగా వర్గీకరించవచ్చు ?
19
6 ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులిచ్చే మొత్తం పరపతిలో ప్రాధాన్యతారంగ పరపతి వాటా ఎంత ఉండాలని కేంద్ర బ్యాంకు నిర్దేశించింది?
23
7. విదేశీ శాఖలున్న భారత బ్యాంకులు, భారత్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న విదేశీ బ్యాంకులు బేసెల్-2 నియమావళిని ఎప్పటి నుంచి పాటిస్తున్నాయి?
25
8. 2010-11 లో మొత్తం ప్రణాళికా వ్యయంలో సాంఘిక రంగం పై వ్యయం?
29
9. లోటు ద్రవ్య విధానాన్ని అవలంభించేది?
34
10 పరపతి నియంత్రణలో భాగమైన పరపతి రేషనింగ్ అనేది?
- గుణాత్మక లేదా విచక్షణాత్మక పరపతి సాధనం
37