1. సర్వీస్ ఏరియా పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించారు ?
2
2 మార్చి 2010 నాటికి స్వయం సహాయక బృందాల మొత్తం పొదుపులో వాణిజ్య బ్యాంకుల వాటా?
7
3. రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకునే స్వల్పకాల రుణాలపై వడ్డీ రేటు ?
9
4. ద్రవ్యోల్బణ కాలంలో ఆర్బీఐ రివర్స్ రెపో రేటును ?
16
5. దేశంలో బహిరంగ మార్కెట్ చర్యలు నిర్వహించేది?
19
6 నగదు- నిల్వల నిష్పత్తి ప్రవేశపెట్టిన సంవత్సరం?
23
7. చట్టబద్ధమైన ద్రవ్యత్వరాశి (ఎస్.ఎల్. ఆర్)ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
25
8. వాణిజ్య బ్యాంకుల నుంచి కేంద్ర బ్యాంకుకు నగదు బదిలీలు పెరగాలంటే కేంద్ర బ్యాంకు దీన్ని పెంచుతుంది?
29
9. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఎవరి నుంచి కొనుగోలు చేస్తుంది?
34
10 హైదరాబాద్ లో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
37