1. ద్రవ్య సప్లయ్ నియంత్రణకు ఆర్బీఐ అవలంభించే విధానం?
2
2 ద్రవ్యోల్బణ నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ అవలంబించే ద్రవ్య విధానం?
- కఠిన ద్రవ్యవిధానం లేదా ప్రియమైన ద్రవ్య విధానం
7
3. 2011-12లో M, వృద్ధి ఏ మేర ఉండొ చ్చని అంచనా ?
9
4. రిజర్వ్ బ్యాంక్ ప్లాస్టిక్ నోట్ల జారీలో భాగంగా మొదట ఏ నోటును జారీ చేస్తుంది?
16
5. సంతకంతో కూడుకున్న డెబిట్ కార్డ్ పథ కాన్ని మొదట ప్రవేశపెట్టిన వాణిజ్య బ్యాంక్ ?
19
6 రిజర్వ్ బ్యాంక్ పాటించిన ప్లాటినం జూబ్లీ సంవత్సరం?
23
7. నిరుద్యోగం, తిరోగమన స్థితిని నివారించడానికి కేంద్రబ్యాంకు ఎటువంటి ద్రవ్యవిధానం అవలంభిస్తుంది?
25
8. అసంఘటిత రంగానికి రుణ నియం త్రణకు అవసరమైన సూచనల కోసం ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ అధ్యక్షుడు ?
29
9. రిజర్వ్ బ్యాంకు 'బ్యాంకింగ్ అంబుడ్స్ మన్ పథకాన్ని' ఎప్పుడు ప్రవేశపెట్టింది ?
34
10 IMF నుంచి రిజర్వ్ బ్యాంకు కొనుగోలు చేసిన బంగారం?
37