1. ఎస్ బీఐ అనుబంధ సంస్థగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ ఎప్పటి నుంచి కార్యకలాపాలు కొనసాగి స్తోంది?
2
2 స్థానిక ప్రాంతీయ బ్యాంకులు మినహా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులు బేసెల్-2 నియామళిని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాయి?
7
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ వాటా 59.73 శాతాన్ని ఎవరు కొనుగోలు చేశారు?
9
4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లును లోక్ సభ ఎప్పుడు ఆమోదించింది?
16
5. బ్యాంక్ రేటు కంటే బహిరంగ మార్కెట్ చర్యలు సమర్థవంతంగా పనిచేయడానికి కారణం?
- నగదు ప్రత్యక్ష బదిలీ బహిరంగ మార్కెట్లో సాధ్యమవుతున్నందున
19
6 మార్జిన్ అవసరాల్లో భాగంగా మాంద్య, తిరోగమన కాలంలో కేంద్ర బ్యాంక్ మార్జిన్లను?
23
7. జూన్ 2011 నాటికి రెపోరేటు?
25
8. జూన్ 2011 నాటికి రివర్స్ రిపో రేటు ?
29
9. జూన్ 2011 నాటికి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు ?
34
10 ఇండియా మిలీనియం డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది?
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
37