1. పరపతి నియంత్రణలో భాగంగా వినియో గదారుని పరపతి నియంత్రణ ఏ విధమైన నియంత్రణసాధనం ?
- గుణాత్మక పరపతి నియంత్రణ సాధనం
2
2 బ్యాంక్ ఆఫ్ జర్మనీ ఏర్పడిన సంవత్సరం?
7
3. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ స్థాపించిన సంవత్సరం?
9
4. ఆర్.బి.ఐ ప్రస్తుత గవర్నర్ ?
16
5. వాణిజ్య బ్యాంకులు వేటి ద్వారా పరపతి సృష్టిస్తాయి?
19
6 మొదటి రుణ రికవరీ ట్రిబ్యునల్ ఎక్కడ ఏర్పాటు చేశారు ?
23
7. విదేశీ శాఖలున్న భారత బ్యాంకులు బేసల్-2 నియమాలు ఎప్పటి నుంచి పాటిస్తున్నాయి?
25
8. భారతీయ బ్యాంకులకు శాఖలు అధికంగా ఉన్న దేశం?
29
9. ద్రవ్య సప్లయ్ లో పెరుగుదల దేనికి దారితీస్తుంది?
- సార్థక డిమాండ్ పెరుగుదల, ధరల పెరుగుదల, వడ్డీరేటు తగ్గుదల
34
10 రిజర్వ్ బ్యాంక్ బహిరంగ మార్కెట్లో సెక్యూరిటీలను విక్రయించినపుడు.... ?
- వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వలు తగ్గుతాయి
37