1. యూనిట్ బ్యాంకింగ్ ఏ దేశంలో ప్రఖ్యాతి గాంచింది?
2
2 బ్యాంకుల్లో వినియోగదారుల సేవల మెరుగుదల కోసం చర్యలు సూచించడానికి ఏర్పాటైన కమిటీ?
7
3. భారత్ లో కనిష్ట నిల్వల పద్ధతి ద్వారా కరెన్సీ ముద్రణ ఏ సంవత్సరం నుంచి జరుగుతోంది ?
9
4. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏర్పాటైన సంవత్సరం?
16
5. ఫైనాన్షియల్ మార్కెట్లపై పర్యవేక్షణకు 2005లో రిజర్వ్ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ?
- ఫైనాన్షియల్ మార్కెట్ డిపార్ట్ మెంట్
19
6 బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ ఏర్పడిన సంవత్సరం?
23
7. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం వాణిజ్య బ్యాంకులిచ్చే పరపతిలో ప్రాధాన్యతా రంగ వాటా?
25
8. అసంఘటిత రంగానికి రుణాలు నియం త్రించే చర్యల్లో భాగంగా ఏర్పడిన కమిటీ ?
29
9. రెపో రేటు అంటే ?
- రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఉండే వడ్డీ రేటు
34
10 ద్రవ్యోల్బణ కాలంలో ఆర్.బి.ఐ. బహిరంగ మార్కెట్ చర్యల్లో భాగంగా ?
- ప్రభుత్వ సెక్యూరిటీలను బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంది.
37