1. ద్రవ్యరాశికి, ద్రవ్యవిలువకు విలోమ సంబంధం ఉంటుందని మొదట వివరించిన వారు ?
2
2 కేంబ్రిడ్జి ఆర్థిక వేత్తలు దేనికి ప్రాధాన్యమిచ్చారు ?
7
3. 2009-10లో m, పెరుగుదల ?
9
4. ప్రాథమిక ద్రవ్యమని దేనికి పేరు ?
16
5. నాణేల ముఖ విలువ, వాస్తవిక విలువ సమానంగా ఉండటాన్ని ఏమంటారు ?
19
6 అధిక వడ్డీ రేటు కలిగి ఉండి సులభంగా రుణాలు లభించని ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యాన్ని ఏమంటారు?
23
7. సంకుచిత ద్రవ్యమని దేనికి పేరు?
25
8. ఆర్థిక పరిస్థితుల కనుగుణంగా విలువ పొందుతున్న ద్రవ్యాన్ని ఏమంటారు ?
29
9. పెట్టుబడి కంటే పొదుపులో తక్కువగా ఉండటం దేనిని సూచిస్తుంది ?
- సంస్థలకు పెట్టుబడి కొరత ఏర్పడి, ఉత్పత్తి తగ్గి తద్వారా ఉపాధి అవకాశాలు తగ్గడం ద్వారా ఆర్థిక ప్రగతి కుంటు పడుతుంది.
34
10 ద్రవ్య సరఫరా వేగం అంటే ?
- ఒక నిర్దిష్ట కాలంలో ఒక యూనిట్ ద్రవ్యం ఎన్నిసార్లు వస్తు, సేవలు కొ+నడానికి చేతులు మారుతుందో తెలిపే అంశం
37