1. ద్రవ్య విధులను నిర్వహించేదే ద్రవ్యం అని పేర్కొన్నది?
2
2 ద్రవ్యత్వాభిరుచి అంటే ?
- ప్రజలు ద్రవ్యాన్ని నగదు రూపంలో ఉంచుకోవడం
7
3. నూతన కరెన్సీ ముద్రించటానికి ప్రధాన ప్రాతిపదిక?
- వస్తు, సేవల ఉత్పత్తిలో పెరుగుదల
9
4. ఆధునిక కాలంలో ద్రవ్యాన్ని ఏ రూపంలో ?
16
5. 2009-10 లో కార్పొరేటు సంస్థ జారీ చేసిన కమర్షియల్ పేపరు విలువ ?
19
6 విదేశీ సంస్థాగత పెట్టుబడుల ద్వారా దేశంలోకి ప్రవేశించే పెట్టుబడులను ఏమంటారు?
23
7. అపరివర్తనీయ కాగితపు ద్రవ్యానికి ఉదాహరణ ?
- మనదేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు
25
8. సాధికార ద్రవ్యం అంటే ?
- ఎలాంటి లోహపు నిల్వలు లేకుండా ప్రభుత్వం తన అధికారంతో కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణిలో ఉంచడం.
29
9. కేంబ్రిడ్జి ఆర్థిక వేత్తలు ద్రవ్య విధుల్లో దేనికి ప్రాధాన్యమిచ్చారు.
34
10 ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ధరలు స్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యాన్ని ఏ మంటారు?
37