1. టోకెన్ ద్రవ్యం అంటే?
- ముఖవిలువ కంటే వాస్తవిక విలువ తక్కువగా ఉండటం
2
2 కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలోని టంకశాలలున్న ప్రాంతాలు ?
- హైదరాబాద్, ముంబై, కోల్కత్తా, నోయిడా
7
3. అధిక శక్తి ఉన్న ద్రవ్యం ?
- కరెన్సీ + బ్యాంకుల వద్ద నగదు నిల్వలు + ఆర్ బీఐ వద్దనున్న అదనపు రిజర్వ్
9
4. మంచి ద్రవ్యానికి ఉండే లక్షణాలు ?
- విభాజ్యత, సర్వజన అంగీకారం, వ్యాకోచత్వం, సజాతీయత
16
5. వస్తుమార్పిడి పద్దతిలోని లోపాలు ?
- సంపద నిల్వ కష్టం, ఇద్దరి కోర్కెలు ఒకేసారి ఒకే రకంగా ఉండకపోవడం, వస్తు విభజన కష్టంగా ఉండటం, వస్తు విలువను నిర్ణయించడం కష్టం
19
6 దేశంలో అదనంగా నూతన కరెన్సీ, నాణేలు మద్రించాలని నిర్ణయించేది?
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
23
7. తక్కువ వడ్డీరేటు, సులభంగా రుణాలు లభిస్తున్న ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యాన్ని ఏమంటారు?
25
8. ద్రవ్య చెలామణి వేగాన్ని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైంది ?
- ఆదాయస్థాయి, ఆదాయాల మధ్య వ్యవధి
29
9. ద్రవ్య చెలామణి వేగం ఎప్పుడు తక్కువగా ఉంటుంది?
- ఆదాయస్థాయి తక్కువగా ఉన్నపుడు
34
10 పరపతి ద్రవ్యానికి ఉదాహరణ ?
- క్రెడిట్ కార్డులు, బ్యాంక్ చెట్లు
37