1. ఫిషర్ సమీకరణం mv=pt లో V దేన్ని తెలియజేస్తుంది?
2
2 ద్రవ్యవిధుల్లో ఫిషర్ ఏ విధికి ప్రాధాన్యమిచ్చాడు?
7
3. కేంబ్రిడ్జ్ సిద్ధాంత కర్తలు?
- పిగు, మార్షల్, రాబర్ట్ సన్
9
4. కేంబ్రిడ్జ్ ఆర్ధికవేత్తల అభిప్రాయంలో ద్రవ్యవిలువను నిర్ణయించేవి ?
- ద్రవ్య డిమాండ్, ద్రవ్య సప్లయ్
16
5. విశాల ద్రవ్యమని దేనికి పేరు?
19
6 పరివర్తనీయ కాగితపు ద్రవ్యం అంటే ?
- 100 శాతం లోహపు నిల్వల ఆధారంగా జారీ చేసిన కరెన్సీ నోట్లు
23
7. ఐచ్చిక ద్రవ్యానికి ఉదాహరణ ?
- బాండ్లు, షేర్లు , డిబెంచర్లు, బిల్ ఆఫ్ ఎక్సేంజెస్, ప్రామిసరీ నోట్లు
25
8. ద్రవ్యత్వాభిరుచి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ?
29
9. గవ్వలను వస్తురూప ద్రవ్యంగా తొలిసారి ఏ దేశంలో ఉపయోగించారు ?
34
10 దీర్ఘకాలంపాటు విలువను కోల్పోకుండా ఉండే ద్రవ్యానికి ఉదాహరణ?
37