1. వినిమయసాధనంగా అందరూ అంగీ కరించి విలువల కొలమానంగా ఉపయోగపడేదే ద్రవ్యం అని పేర్కొంది?
2
2 కొనుగోలు శక్తికి నిలయమే ద్రవ్యం అని వర్ణించింది?
7
3. సమీప ద్రవ్యానికి ఉదాహరణ ?
- పోస్టల్ ఆర్డర్స్, డెబిట్ కార్లు ,డిమాండ్ డ్రాఫ్ట్
9
4. ద్రవ్య కొనుగోలు శక్తి ఆధారంగా ద్రవ్యవిలువ నిర్ణయిస్తే దానిని ఏమంటారు?
16
5. ఫియట్ మనీ కి ఉదాహరణ ?
- చట్టబద్ధత వల్ల ద్రవ్యంగా చలామణి అవుతున్న కాగితపు కరెన్సీ
19
6 అత్యంత స్వల్పకాలిక రుణాలను ఏమంటారు?
23
7. పరిమిత చట్టబద్ధ ద్రవ్యం అంటే ?
- ఒక రూపాయి కంటే తక్కువ ముఖ విలువ ఉన్న నాణేలు
25
8. ద్రవ్య సరఫరా కొలవడానికి కేంద్రబ్యాంక్ m1 m2, m3, m4 కొలమానాలను ఎప్పటి నుంచి ప్రవేశపెట్టింది?
29
9. ఆర్థిక వ్యవస్థలో అధిక ప్రభావం చూపించే ద్రవ్యం?
34
10 ద్రవ్యం విధుల్లో అతి ముఖ్యమైంది?
37