1. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమైన బ్యాంకులు ?
- బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్
2
2 భారత్ లో ఒక రూపాయి ప్రామాణిక ద్రవ్యం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?
7
3. ఏ కమిటీ సూచన మేరకు ఇంపీరియల్ బ్యాంకు జాతీయం చేశారు ?
- ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ
9
4. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ?
- ఆర్.బి.ఐ. చట్టం 1934, రెండో షెడ్యూల్ లో నమోదైనవి.
16
5. బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో తెచ్చారు ?
19
6 రిజర్వ్ బ్యాంక్ ను జాతీయం చేసిన సంవత్సరం?
23
7. అలహాబాద్ బ్యాంకును ఎప్పుడు జాతీయం చేశారు ?
25
8. పారిశ్రామిక పరపతి రీఫైనాన్సింగ్ కోసం ఏర్పాటైంది ?
- భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ (ఐడీబీఐ)
29
9. ఐడీబీఐకి ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంక్ హోదా కల్పించిన సంవత్సరం?
34
10 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అను బంధంగా 1 బ్యాంకులను ఏ సంవత్సరంలో ప్రా రంభించింది?
37