1. రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది ?
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి
2
2 బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యా లయం ఎక్కడ ఉంది?
7
3. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉంది?
9
4. నాణేలను ముద్రించే ప్రదేశాలు ?
- ముంబై, కోల్ కతా, హైదరాబాద్, నోయిడా
16
5. ఆధునిక కరెన్సీ నోట్ల ప్రెస్‌లు ఎక్కడ ఏర్పాటు చేశారు?
- కర్ణాటకలోని మైసూరు, పశ్చిమ బెంగాల్ లోని సల్బాని.
19
6 2010 డిసెంబర్ లో బహిరంగ మార్కెట్ చర్యల్లో భాగంగా ఎంత మొత్తం ప్రభుత్వ బాండ్లను ఆర్ బీఐ కొనుగోలు చేసింది?
23
7. ఇండియన్ కాయినేజ్ (coinage) యాక్ట్ చేసిన సంవత్సరం?
25
8. బ్రాంజ్ కాయిన్ చట్టం ఎప్పుడు చేశారు ?
29
9. పరపతి గుణకం నగదు నిల్వల నిష్పత్తితో ఏ సంబంధం కలిగి ఉంటుంది?
34
10 నెపోలియన్ బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
37