1. ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంతవరకు, ద్రవ్యసప్లయ్ లో పెరుగుదల దేనికి దారితీస్తుంది?
- సమష్టి డిమాండ్ పెరుగుదలకు
2
2 కరెన్సీనోట్లను ఎక్కడ ముద్రిస్తారు ?
- నాసిలోని సెక్యూరిటీ ప్రెస్లో
7
3. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేసిన సంవత్సరం?
9
4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల్లో పెద్ద బ్యాంక్ ?
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
16
5. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే ద్రవ్యాన్ని ఏమని పిలుస్తారు ?
- చట్టబద్ధమైన టెండరు ద్రవ్యం
19
6 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
23
7. భారత్ లో ప్రాచీన పారిశ్రామిక పరపతి సంస్థ?
25
8. పరపతిని సృష్టించేవి?
29
9. రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన మొదటి కరెన్సీ నోటు, రిజర్వ్ బ్యాంక్ ముఖ్యవిధి?
34
10 లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం?
37