1. మైకా నిల్వల్లో రాజస్థాన్ తర్వాత స్థానం ఏ రాష్ట్రం?
2
2 ఎగువ కృష్ణ బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
7
3. నికెల్ నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువ ?
9
4. జిప్సంను ఏ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు ?
- సిమెంట్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్
16
5. కాల్సెట్ ఖనిజ నిల్వలు ఏ రాష్ట్రాల్లో లభిస్తాయి?
- రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్
19
6. మైనింగ్, ఎక్స్ప్లోరేషన్లో అనుమతించే విదేశీ పెట్టుబడులు ?
23
7. కంగ్ సబాటి నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
25
8. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రా లు ?
- మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్
29
9. రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ సంవత్సరంలో ఉత్పత్తి ప్రారంభించింది?
34
10. ఏ ప్రణాళికలో సేలంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు?
37