1. 2025 నాటికి నీటి వినియోగం ఏ మేరకు ఉండగలదని అంచనా ?
2
2 తెహ్రడామ్ ఏ రాష్ట్రంలో ఉంది?
7
3. కోసి బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
9
4. గుజరాత్ లోని Kakrapar అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి కార్యకలాపాలు ప్రారంభించ నుంది?
16
5. జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూ విస్తీర్ణంలో అటవీ భూ విస్తీర్ణం లక్ష్యం?
19
6. మొత్తం భూ విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువ ?
23
7. మాగ్నసైట్ తమిళనాడులోని ఏ జిల్లాలో ఉత్పత్తవుతుంది ?
25
8. Brackish Water Fish farmers Development Agencies ఏ ప్రణాళికలో ప్రా రంభించారు ?
29
9. జలవనరుల అభివృద్ధికి జాతీయ నీటివనరుల మార్గదర్శక పథకం ఏ ప్రణాళికలో రూ పొందించారు?
34
10. శబరిమతి నీటిపారుదల ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?
37