1. వనరుల లభ్యత - ఆర్థికాభివృద్ధి పరిమాణం, పోకడను నిర్దేశిస్తుందని భావించినవారు?
2
2. థమిక దశలో ఆర్థికాభివృద్ధి ఒక ప్రాం తంలో లభ్యమయ్యే సహజవనరులకు పరిమితమై, ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తుందని భావించింది?
7
3. ఆర్థికాభివృద్ధి, వనరుల పరిమాణం మధ్య ధనాత్మక సంబంధం ఉందని చెప్పినవారు ?
9
4. ఆర్థికాభివృద్ధిలో వనరుల లభ్యత ప్రధానాంశం కాదని చెప్పింది ?
16
5. వనరుల పరిమితి ఆర్థికాభివృద్ధిని నిర్దేశిస్తుందని భావించినవారు ?
19
6. వాడకం వల్ల నిల్వలు తగ్గి అంతరించే వనరులు ?
23
7. ప్రైవేటు రంగంలో అడవులు కొనసాగించరాదని, ప్రైవేటు అడవులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిన తీర్మానం?
25
8. మహానంది రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
29
9. ఫిష్ ఫార్మర్స్ డెవలప్ మెంట్ ఏజన్సీస్ ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు ?
34
10. అలోహ ఖనిజాలకు ఉదాహరణ?
- మైకా, డోలమైట్, సోడియం క్లోరైడ్, ఆస్బెస్టస్, లైమ్ స్టోన్
37