1. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయదల చింది?
2
2. Shrimp and fish culture projects ప్రపంచ బ్యాంక్ సహాయంతో ఏ రాష్ట్రాలు చేపట్టాయి?
- ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్
7
3. ఫెర్రస్ లోహ ఖనిజాలు ?
- ఐరన్, క్రోమియం , మాంగనీసు, నికెల్
9
4. హీరాకుడ్ నీటిపారుదల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
16
5. గ్రానైట్ ఎక్కువగా లభ్యమయ్యే రాష్ట్రాలు?
- తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
19
6. Atra గ్యా స్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
23
7. నర్మద హైడ్రో ఎలక్ట్రిక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ విండ్ పవర్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
- బేతల్ జిల్లా (మధ్యప్రదేశ్)లోని కుక్రూ గ్రామంలో
25
8. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో సహజ వనరుల ప్రాతినిధ్యం తగ్గడానికి కారణం?
- వ్యవసాయ ఉత్పత్తుల ఆదాయవ్యాకోచత్వం
29
9. కర్జన్ నీటిపారుదల ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
34
10. జాతీయ భూమి నిరుపయోగ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
37