1. ఏ కమిటీ సిఫారసుల మేరకు ఖాయిలా పడ్డ పరిశ్రమల చట్టాన్ని (SICA) తెచ్చా రు?
2
2. 1993లో ఏర్పాటైన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ అధ్యక్షుడు ?
7
3. ఎగ్జిట్ విధానం అంటే ?
- ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతకు సంబంధించిన విధానం
9
4. 2011-12 బడ్జెట్ లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం?
16
5. ఆయిల్ రిఫైనరీల్లో ఎంత శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు ?
19
6. భారత్ లో విదేశీ పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న రంగం?
23
7. మూల్యహీనీకరణ 1960లో చేపట్టినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ?
25
8. ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి శాతం?
29
9. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీ కన్స్ట్రక్షన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
34
10. 1956 పారిశ్రామిక తీర్మానంలో 'షెడ్యూల్-సి'లో ఉన్న పరిశ్రమలను ఏ రంగానికి వదిలి వేశారు ?
37