1. భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా ప్రకటించారు ?
- 1948 పారిశ్రామిక తీర్మానం
2
2. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను ఎన్ని కెటగిరీలుగా విభజించారు ?
7
3. 1956 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏ రంగానికి ప్రాధాన్యమిచ్చారు ?
9
4. 1977 పారిశ్రామిక తీర్మానం ముఖ్య ఉద్దేశం?
- చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి
16
5. పారిశ్రామిక క్షేత్రాల స్థాపన ఎప్పుడు ప్రారంభమైంది?
19
6. ఏ పారిశ్రామిక తీర్మానం ద్వారా చిన్నతరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేశారు ?
23
7. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగంగా వ్యవహరిస్తారు ?
- 1956 పారిశ్రామిక తీర్మానం
25
8. పరిశ్రమల అభివృద్ధి కోసం క్రమబద్ధ చట్టాన్ని ఎప్పుడు తెచ్చారు?
29
9. ప్రస్తుతం ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలు ఎన్ని?
34
10. 1990-91లో భారత్ ఎదుర్కొన్న ప్రధాన సమస్య ?
- చెల్లింపుల శేషంలో అసమతౌల్యం
37