1. ఎనిమిదో ప్రణాళికలో సాధించిన పారిశ్రా మికోత్పత్తి వృద్ధి ?
2
2. ఎనిమిదో ప్రణాళికలో ప్రారంభించిన స్వయంఉపాధి పథకం?
- ప్రధానమంత్రి రోజ్ గార్ యోజన
7
3. ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్ ఏప్పు డు సభ్యత్వం పొందింది ?
9
4. తొమ్మిదో ప్రణాళికా కాలం?
- 1997 ఏప్రిల్ 1-2002 మార్చి 31
16
5. తొమ్మిదో ప్రణాళికా వృద్ధి లక్ష్యం?
19
6. సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి ఏ ప్రణాళికా లక్ష్యం?
23
7. స్వర్ణజయంతి గ్రామస్వరోజ్ గార్ యోజనలో విలీనమైన పథకాలు ?
- గ్రామీణ స్వయం ఉపాధి పథకాలన్నీ
25
8. 'Golden Jubilee of Independence' నేపథ్యంలో దేశంలో అమలు చేసిన ప్రణాళిక?
29
9. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన లక్ష్యం?
- పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో నివసించే వారికి గృహనిర్మాణం
34
10. పదో ప్రణాళిక జి.డి.పి. వృద్ధి లక్ష్యం ?
37