1. జనశ్రీ బీమా యోజన లక్ష్యం
- దారిద్ర్యరేఖకు దిగువనున్న పేదలకు బీమా సౌకర్యం
2
2. 1966-69ను ప్రణాళికా యుగంలో ఏమని వర్ణిస్తారు ?
7
3. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజనను ఎప్పుడు ప్రారంభించారు ?
9
4. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లక్ష్యం?
- వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించటం
16
5. ఆహారం-పని- ఉత్పాదకతకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళిక ?
19
6. ఉపాధి హామీ పథకాన్ని మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ?
23
7. గంగా కల్యాణ్ యోజనను ఏ పథకంలో విలీనం చేశారు ?
- స్వర్ణజయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన
25
8. దారిద్ర్యరేఖకు దిగువన నివసించే 65 ఏళ్లు మించిన వృద్ధులకు నెలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం
29
9. ఉజ్వల పథకం ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
34
10. ఆర్థికాభివృద్ధి లేనిదే మానవ వనరుల అభివృద్ధి సాధ్యం కాదని గుర్తించిన ప్రణాళిక ?
37