1. జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి రూపొం దించిన ప్రణాళిక ?
- వికేంద్రీకృత ప్రణాళిక విధానం
2
2. భారతీయ టెలిఫోన్ పరిశ్రమను మొదటి ప్రణాళికలో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
7
3. సహకారోద్యమం ప్రారంభమైన ప్రణాళిక ?
9
4. రాంచీలో భారీ ఇంజనీరింగ్ కర్మాగారాన్ని ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు ?
16
5. ప్రణాళికల్లో వేతన వ్యూహం అమలు చేయనందువల్లే పేదరిక నిర్మూలన సాధ్యంకాలేదని పేర్కొన్నది?
19
6. నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
23
7. కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం?
- నిర్దేశించిన ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధి ద్వారా పేదల అభ్యున్నతి
25
8. హిందూస్తాన్ షిప్ యార్డ్ ఎక్కడ నిర్మించారు ?
29
9. ఏ కమిటీ సూచన మేరకు సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమం ప్రారంభించారు ?
34
10. స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చైతన్యవంతం చేసి.. సాధించిన ప్రగతి, స్వావలంబన ఎంతో గర్వించ దగ్గ విషయమని జనతా ప్రభుత్వం ఏ ప్రణాళికలో అభిప్రాయ పడింది?
37