1. దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?
2
2. దీర్ఘదర్శి ప్రణాళికా లక్ష్యం ?
- ద్రవ్యోల్బణ రహిత సుస్థిరత, ఆర్థిక వృద్ధి, సాంఘిక న్యాయం
7
3. మొదటి ప్రణాళిక మొత్తం వ్యయం?
9
4. ధైర్యంతో కూడిన ప్రణాళిక (Bold plan) గా దేన్ని భావిస్తారు ?
16
5. మూడో ప్రణాళిక విజయవంతం కాకపోవడానికి కారణాలు ?
- ద్రవ్యోల్బణం, అధిక మూలధన ఉత్పత్తి నిష్పత్తి; చైనా, పాకిస్థాన్‌తో యుద్ధాల కారణంగా ఆశించిన విదేశీ సహాయం అందకపోవడం.
19
6. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రకటించారు ?
23
7. బంగ్లాదేశ్ విమోచన, కాందిశీకుల భారం లాంటి సమస్యలు ఎదుర్కొన్న ప్రణాళిక
25
8. రెండో ప్రణాళికలో ప్రభుత్వరంగ పెట్టుబడి ?
29
9. నాలుగో ప్రణాళికలో అన్ని రంగాల్లో సాధించిన ఉత్పత్తి లక్ష్యాల కంటే తక్కువగా ఉండటానికి కారణం?
- ప్రతికూల వాతావరణం విద్యుచ్ఛక్తి కొరత, పారిశ్రామిక అశాంతి, రవాణా ఇబ్బందులు.
34
10. వివిధ వస్తువుల భౌతిక ఉత్పత్తి లక్ష్యాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రణాళిక?
37