1. నన్నయకు ముందున్న యుగాన్ని ఏమంటారు ?
2
2 కవుల ప్రాధాన్యాన్ని అనుసరించి యుగ విభజన చేసిన సాహిత్య చరిత్రకారుడు ?
7
3. కవుల పోషించిన రాజవంశాల ఆధారంగా యుగ విభజన చేసిన సాహిత్య చరిత్రకారుడు ?
- ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం
9
4. తెలుగులో తొలి గద్య శాసనం?
- క్రీ.శ. 575 నాటి ఎర్రగుడిపాడు శాసనం
16
5. తెలుగులో తొలి పద్య శాసనం?
- అద్దంకి పండరంగ శాసనం - క్రీ.శ. 848
19
6. నన్నయ ఎవరి ఆస్థాన కవి ?
23
7. నన్నయ మహాభారతంలో ఎన్ని పర్వాలు అనువదించాడు ?
- రెండున్నర పర్వాలు. ఆదిసభ పర్వాలు, అరణ్య పర్వ సగభాగం
25
8. నన్నయ రాసిన వ్యాకరణ గ్రంథం
29
9. నన్నయ కవితా గుణాలు
- 1. ప్రసన్న కథాకలితార్థయుక్తి, 2 అక్షరరమ్యత, 3. నానారుచిరార్థ సూక్తి నిధిత్వం
34
10 . నన్నయ బిరుదులు ?
- ఆదికవి, శబ్దశాసనుడు లేదా వాగనుశాసనుడు
37