1. దోష గుణములకు గుణ దోషములు కల్పించబడిన అది ఏ అలంకారము?
2
2 దోషము నందు గుణమును చూచి ఈ దోషమే కావలయునని కోరుట ఏ అలంకారము?
7
3. స్వగుణమును విడిచి మరల తమ స్వగుణమును గ్రహించునట్లు వర్ణింపబడినచో అది ఏ అలంకారము?
9
4. సాదృశ్యమే కాని విశేషము కనబడుతున్నచో అది ఏ అలంకారము?
16
5. ప్రకృతార్థమును ఇచ్చు పదముల చేత సూచ్యార్థ సూచన చేసినచో అది ఏ అలంకారము?
- నిరుక్ష్యలంకారము
finish---------
19
6. 'ఈ చీకటిని చక్ర వాకొంగనా విరహాగ్ని ధూమముగా తలంచుచున్నాడు' ఈ వాక్యము నందలి అలంకారమేది?
23
7. ఒకని గుణ దోషముల వలన ఇతరులకు ఆ గుణ దోషములు కలుగ కుండిన అది ఏ అలంకారము?
25
8. 'ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడు' - ఈ వాక్యంలో గల అలంకారమేది?
29
9. 'పద్మము నీలోచనముతో సమానం' ఈ వాక్యంలో గల అలంకారమేది?
34
10 . 'రాజుకు వలయానందకరుడు' - ఈ వాక్యంలోని అలంకారమేది?
37