1. శాతవాహనులతో విదేశీ వ్యాపారం చేసినవారు:
2
2 చరకుడు, వసుమిత్రుడు ఇతని ఆస్థానాన్ని అలంకరించారు:
7
3. కుషాణ వంశానికి చెందిన కనిష్కుని బిరుదులు:
- రెండవ అశోకుడు, దేవపుత్ర, సీజర్
9
4. లార్డ్ విలియం బెంటింక్ సతీసహగమన నిషేధం విధించిన సం.:
16
5. పాలరాయి, గాజును కోయడానికి రాళ్లలో రంధ్రాలు చేయడానికి ఉపయోగించే సాధనం:
19
6. తలుపులు మూసిఉన్న గదిలో బొగ్గును మండిస్తూ పడుకున్న వారు మరణించడానికి కారణం:
- కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్ల
23
7. దేశపరంగా ఆంధ్రుల ప్రస్తావన ఉన్న మొదటి గ్రంథం ఏది?
- ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణం
25
8. ఆంధ్రులను ప్రస్తావించిన ప్రాచీన గ్రంథాలు ఏవి?
29
9. మొట్టమొదటగా ఆంధ్రుల ప్రసక్తి గల శిలాశాసనం ఏది?
- క్రీ.శ. 3వ శతాబ్దికి చెందిన అశోకుని 13వ శిలాశాసనం
34
10 . ప్రాచీన కాలంలో ఆంధ్రదేశానికి కల పేరు ఏది?
37