1. పత్తి మొక్క పెరిగేవరకు ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
- 20-25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి.
2
2 ఏడాదిలో ఎన్ని రోజుల పాటు మంచు ఉండకూడదు?
7
3. పత్తి పంటకు ఏడాదికి ఎన్ని సెం.మీ. వర్షపాతం అవసరం?
9
4. పత్తి పంట పక్వానికి వచ్చే సమయంలో వాతావ రణం ఎలా ఉండాలి?
- పత్తికాయలు పండి, పగిలేనాటికి వాతావరణం పొడిగా ఉండి, సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి.
16
5. ప్రత్తిలో ప్రధానమైన రకాలు ఏవి?
- సీఐ లాండ పత్తి, ఈజిప్ట్ ప్రత్తి, అలాండ్ అమెరికా ప్రత్తి, పొట్టిగింజల భారత దేశపు ప్రత్తి
19
6 మనదేశం ఏరకమైన పొట్టి గింజల ప్రతిని, ఎగుమతి చేసి, ఏరకమైన పత్తిని దిగుమతి చేసు కుంటోంది?
- పొట్టి గింజప్రత్తిని ఎగుమతి చేసి, పొడువు గింజప్రత్తిని దిగుమతి చేసుకుంటోంది.
23
7. కాఫీ ఏ మండలపు ఏరకమైన అడవులకు చెందిన మొక్క?
- ఉష్ణ మండలానికి చెందిన సతత హరితారణ్యానికి చెందిన మొక్క.
25
8. కాఫీ పంటకు ఏరకమైన నేలలు అవసరం?
- అగ్నిపర్వత సంబంధమైన బూడిదరంగు నేలలు, ఇనుంతో కూడి ఎర్రనేలలు కాఫీ తోటల పెంపకానికి అవసరం
29
9. కాఫీ పంటకు ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
- 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే తగ్గకుండా 23-28 డిగ్రీల సెల్సియస్ ఉండాలి.
34
10 . కాఫీ పంటకు అవసరమైన ఇతర వాతావరణ పరిస్థి తులు ఏవి?
- వెచ్చగా, తేమగా ఉండి మురుగు పారుదల సౌక ర్యాలు, 200 సెం.మీ. వర్షపాతం, వర్షపు నీరు నిలువ ఉండని కొండచరియలు, పీఠభూమి అంచు లు, ప్రారంభదశలో సూర్యరశ్మి నుండి రక్షణ కోసం నీడ
37