1. మనదేశంలో శీతాకాలంలో పండే ప్రధాన ఆహార పంట ఏది?
2
2 మనదేశంలో గోధుమ పండే రాష్ట్రాలేవి?
- పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్
7
3. మనదేశంలో పండే ప్రధానమైన చిరుధాన్యం పంట లేవి?
9
4. మనదేశంలో జొన్న పండే రాష్ట్రాలేవి?
- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
16
5. మనదేశంలో కాఫీ ఏఏ ప్రాంతాలలో పండుతుంది?
19
6 మనదేశంలో తేయాకు పెరిగే ప్రాంతాలేవి?
- అసోం, పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు
23
7. మనదేశంలో చెరకు పండే ప్రాంతాలేవి?
- ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్ణాటక, తమిళ నాడు, రాజస్థాన్లలో
25
8. భారతదేశం మొత్తం విస్తీర్ణం ఎంత?
- 32 లక్షల 32 వేల హెక్టార్లు
29
9. ప్రత్తిపంటకు అనుకూలమైన భూములేవి?
34
10 . మనదేశంలో నల్లరేగడి భూములు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి?
37