1. అనితల్లికి సంరక్షకుడుగా రాజమండ్రి రెడ్డిరాజ్యమును పాలించినవాడు ?
2
2 వీరభద్రారెడ్డి వధించిన కళింగజపతి ?
7
3. భూలోక ధన్వంతరి అను బిరుదునొందిన రెడ్డిరాజుల ఆస్థాన వైద్యుడు ?
- భాస్కరాచార్య, ఇతని బిరుదు "ప్రాణాచార్య" పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలోనివాడు.
9
4. కవిరాజులుగా ప్రసిద్ధికెక్కిన రెడ్డిరాజులు ?
- కుమారగిరిరెడ్డి, పెదకోమటి వేమారెడ్డి .
16
5. పెదకోమటి వేమారెడ్డి అనంతరం రెడ్డి రాజైన అతని కుమారుడు ?
19
6 పెదకోమటి వేమారెడ్డి రచనలు ?
- సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగార దీపిక, భావదీపిక
23
7. ప్రోలయ వేమారెడ్డి బిరుదములు ?
- బ్లోచ్చాకుంభోద్భవ, ధర్మప్రతిష్టాగురు.
25
8. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానకవి
29
9. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన విద్యాధికారి ?
34
10 . ఎర్రాప్రగడ రచనలు ?
- భారతాంధీకరణ, నృసింహపురాణం, అహోబిల క్షేత్ర మహత్యం, హరివంశం
37