1. విశాలాంధ్రలో ప్రజారాజ్యం , తెలంగాణ ప్రజల పోరాటం అను గ్రంథాలకర్త ?
- కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య
2
2 తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిన సంవత్సరం ?
7
3. నిజాం రాజ్యంలో ప్రజల ఇక్కట్లను తెలుపు గ్రంథం ?
- ఏనుగుల వీరాస్వామి వ్రాసిన కాశీ యాత్ర
9
4. హైదరాబాద్ నుండి జాతీయ కాంగ్రెస్ లో చేరిన తొలి ముస్లిం ?
16
5. సాలార్జంగ్ హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని ఎన్ని రెవెన్యూ మండలాలుగా విభజించాడు ?
19
6 సాలార్జంగ్ హైదరాబాదులో నెలకొల్పిన అత్యున్నత న్యాయస్థానం ?
23
7. మదర్ ... ఇ.. ఆలియా పాఠశాలను సాలార్జంగ్ ఎవరి కోసం ఏర్పాటు చేసెను ?
- ప్రభు కుటుంబాల పిల్లల చదువు కోసం
25
8. 1878లో హైదరాబాద్ - వాడి రైలు మార్గం ఎవరి కృషి ఫలితంగా నిర్మించబడింది?
29
9. హైదరాబాద్లో నిజాం కరెన్సీపై మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి, ఆంగ్లేయులకత్యంత విధేయునిగా పేరుపొందిన దివాన్ ?
34
10 . 'హైదరాబాద్ లో ప్రథమ టంకశాలను ఏర్పాటు చేసింది?
37