1. ట్రస్ట్ విత్ డెస్టినీ' అన్న పదాలను రాజ్యాంగంలోని ఏ భాగంలో చూడవచ్చు?
2
2 మనరాష్ట్రంలో జగ్గయపేట చారిత్రకంగా దీనికి ప్రసిద్ధి చెందింది?
7
3. సీసీఎంబి?
- సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయా లజీ
9
4. టిసిఎస్ అనగా?
- టాటా సాఫ్ట్ వేర్ సర్వీసెస్
16
5. డిఎన్ఎ అనగా ?
- డీ-ఆక్సిరైబో న్యూక్లిడ్ ఆక్సిడ్
19
6 రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా జపాన్ హవాయి దీవులలోని ఏ అమెరికా నౌకా స్థావరంపై దాడి చేసి తీవ్రంగా నష్టపర్చింది?
23
7. మనదేశంలో నామమాత్రమైన అత్యున్నత దేశాధినేత ఎవరు?
25
8. పారిస్ రాజధాని పారిస్ ఏ నదీతీరంలో నెలకొంది?
29
9. మనదేశపు మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను ఎక్కడ నుంచి అంతరిక్షంలో ప్రవేశపెట్టారు?
- బైకనూర్ కాస్మోడ్రోమ్, మాజీ సోవియట్ యూని యన్ (ప్రస్తుతం కజకిస్తాన్ దేశంలో ఇది ఉంది)
34
10 . న్యూయార్క్లో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం ఏది?
- కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం
37